కందులపాలెం గ్రామంలో నేడు గడప గడపకు మన ప్రభుత్వం


ఉత్సవంలా జరిగిన నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్సూర్య ప్రకాష్ గారి గడప గడపకు మన ప్రభుత్వం పర్యటన....

రామచంద్రాపురం నియోజకవర్గ పరిధిలో ఉన్న కందులపాలెం గ్రామంలో నేడు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టిన యువనేత సూర్య ప్రకాష్ గారికి నియోజకవర్గ ప్రజలు,గ్రామస్తులు జననీరాజనం పట్టారు,హారతులతో,పూల మాలలతో తమ యువ నాయకుడ్ని స్వాగతించి,తన పై అభిమానాన్ని చాటారు..

గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టీ ఆచరణలో పెట్టిన పథకాల గురించి ప్రతి గడపకు వెళ్లి అడిగి తెలుసుకొని,లబ్దిదారుల కళ్ళల్లో ఆనందాన్ని చూసిన సూర్య ప్రకాష్ గారు,రాబోవు ఎన్నికల్లో మరొక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావాలి సూచించారు...

ఈ కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు,నాయకులు,సర్పంచులు,ఎంపిటిసిలు, జెడ్పీటీసీలు, మండలధ్యక్షులు,మార్కెట్ చైర్మన్లు,మాజీ ఎంపీటీసీలు,మాజీ జెడ్పీటీసీలు, సచివాలయ కన్వీనర్లు, గృహసారధులు,మరియు పార్టీ అభిమానులు పాల్గొన్నారు... 

No comments:

Post a Comment