కాజులూరు మండల కార్యకర్తలతో భేటీ

 


ఈరోజు రామచంద్రపురం  కాకినాడ రోడ్లో  పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఎదురుగా శ్రీ ప్రసన్న విగ్నేశ్వర  ఫంక్షన్ హాల్ లో         కాజులూరు మండల  కార్యకర్తల సమావేశం  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ రాజ్యసభ సభ్యులు " శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ " గారు మరియు  కుడిపూడి సూర్యనారాయణ గారు (MLC)  పాల్గొన్నారు  నియోజవర్గ( వైఎస్ఆర్సిపి ఇన్చార్జి ) "శ్రీ పిల్లి సూర్యప్రకాష్" గారు  అధ్యక్షత న  ఈ సమావేశం  ఏర్పాటు చేయడం జరిగింది.   ఈ కార్యక్రమంలో  జడ్పిటిసి వనుం సుబ్బారావు గారు , మండల అధ్యక్షులు మాత భారతి మురళి గారు, వైస్ ఎంపీపీలు, రామచంద్రపురం పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి శ్రీధర్ గారు, పెంకె భీమన్న గారు (బోస్ గారి ఆర్మీ అధ్యక్షులు) ,పెంకె విశ్వేశ్వరరావు గారు, యాళ్ల రంగా గారు, చొల్లంగి చిన్నారి గారు, వివిధ గ్రామాల సర్పంచులు ,వైస్ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు , కార్యకర్తలు,సచివాలయ కన్వీనర్లు, దేవస్థాన కమిటీ సభ్యులు, సొసైటీ చైర్మన్లు  సభ్యులు, గృహ సారధులు, పార్టీ  అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది* No comments:

Post a Comment