ద్రాక్షారామ పంచాయతీ

 


రామచంద్రపురం మండలం ద్రాక్షారామ పంచాయతీ కార్యాలయంలో నూతన జగనన్న పెన్షన్ కానుక కార్యక్రమంలో   నియోజవర్గ ( వైఎస్ఆర్సిపి ఇంచార్జ్ ) " శ్రీ పిల్లి సూర్యప్రకాష్ " గారు పాల్గొని  రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి పథకాల గురించి పెన్షన్ దారులకు వివరించారు.   ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొత్తపల్లి అరుణ గారు, జడ్పిటిసి మేరినిడి వెంకటేశ్వరరావు గారు, మండల పరిషత్ అధ్యక్షులు అంబటి భవాని గారు, యల్లమిల్లి సతీష్ కుమారి గారు, కో ఆప్షన్ నెంబర్ షేక్ వలి గారు, అధికారులు, సచివాలయ సిబ్బంది, మాజీ జెడ్పిటిసి ఇంత సంతోషంగారు, నున్న కళ్యాణ్ గారు, వివిధ గ్రామ సర్పంచులు ,ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, గృహసారథులు, వాలంటీర్స్, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు*No comments:

Post a Comment