కాజులూరు మండలం తణుకువాడ


గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా నేడు #కాజులూరు మండలం తణుకువాడ గ్రామ పర్యటనలో నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ వర్యులు శ్రీ పిల్లి సూర్య ప్రకాష్ గారికి  అశేషంగా గ్రామస్తులు, మండల కార్యకర్తలు, నాయకులు, మండల ప్రెసిడెంట్, మండలంలోని వివిధ గ్రామ ప్రెసిడెంట్లు, ఎంపీటీసీలు, మరియు సొసైటీ ప్రెసిడెంటులు ఘనస్వాగతం పలికారు...

No comments:

Post a Comment