కార్యకర్తలతో సమావేశం

 


కార్యకర్తలతో సమావేశమైన ఎంపి శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు మరియు ఆయన తనయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీ  పిల్లి సూర్య ప్రకాష్ గారు...

రామచంద్రపురం నియోజకవర్గం,గంగవరం మండల కార్యకర్తలతో భేటీ కార్యక్రమంలో ఈ నెల 21వ తేదీన జరగబోవు "సామాజిక సాధికార యాత్ర"కి మండల నలుమూలల హాజరై,విజయవంతం చెయ్యాలి అని మరియు రానున్న ఎన్నికల్లో పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నియోజకవర్గంలో మరలా అధికారంలో కి తీసుకొని రావాలని కార్యకర్తలకు దిశా,నిర్దేశం చేశారు....No comments:

Post a Comment