ఊట్రుమిల్లి గ్రామం

 


రామచంద్రపురం మండలం ఊట్రుమిల్లి గ్రామం లో నూతన జగనన్న పెన్షన్ కానుక కార్యక్రమం లో  నియోజకవర్గ ( వైఎస్ఆర్సిపి ఇన్చార్జి )  " శ్రీ పిల్లి సూర్య ప్రకాష్ " గారు    పాల్గొని రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ అర్హులైన పింఛన్దారులకు , గ్రామ సర్పంచ్ అయ్యల అమ్మాజీ రాంబాబు గారు, వైస్ సర్పంచ్ ఉండ్రాజవరపు సుజాత గారు, చేతుల మీదుగా పెన్షన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం మండల జడ్పిటిసి వెంకటేశ్వరరావు గారు, తాళ్లపాలెం సర్పంచ్ కట్ట గోవింద్ గారు, వైస్ వల్లు శివ గారు, ఎంపీటీసీ పంపన ఏడుకొండలు గారు, మాజీ జెడ్పిటిసి ఇంత  సంతోషం గారు, పట్టణవైస్ చైర్మన్ కొలమూరి శివాజీ గారు, ఉండ్రాజవరం తిమోతి గారు, మరియు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, గృహ సారధులు, వాలంటీర్స్ ,ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు


No comments:

Post a Comment